అతి పురాతన దేవుడు
కలియుగ బోధన ఇనుడు
సర్వాంతర్యామి ఘనుడు
మా దేవుడు దత్తాత్రేయుడు !
మా యోగ యాగా ధీశుడు
విశ్వ వ్యాప్త మా దినేశుడు
పంచముఖ మా ప్రాణేసుడు
అందరి దేవుడు దత్తాత్రేయుడు !
శివరూపాయ విష్ణురూపాయ
బ్రహ్మ రూపాయ రుద్ర రూపయ
శ్రీశేషరూపాయ శ్రీవత్సరూపాయ
శ్రీ దివ్య రూపాయ శ్రీ దత్త రూపయ
శ్రీ వల్లభాయ శ్రీపాద చరనాయ
శ్రీ వసుధాయ శ్రీ వాసుధాయ
మా శేషధాయ మనువాద ధాయ
నీవేనయ్యా ఓ మా
దత్తాత్రేయ !
శ్రీ లీలరాయ శ్రీ లోల రాయ
మునివేషధాయ మహేశాయ
మానెలరాయ మనో వల్లభాయ
మా మదీయ మా దత్తాత్రేయ !
రాక్షసా రూపాయ రక్షణ రూపాయ
శైవ శిశురూపాయ విశ్వరూపాయ
యోగమార్గాన్ని బోధించావు
సన్యాసిగానే ఇక జీవించావు
అనసూయకు జన్మించావు
దేవుళ్ళనే నువు మించావు!
యోగ యాగశ్రీ నీకు మంగళం
ప్రయోగ రుద్ర నీకు శుభ మంగళం
నువ్వు చుట్టేసిన ఈ భూగోళం
కోల్పోయింది తన గందరగోళం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి