అలుపెరుగని నీ పరుగుల ప్రతిబింబమే గతమంటే
గతమందున నేర్చే అనుభవాలసారమే రేపంటే
కాలమనే గ్రంథాన మరో అధ్యాయం చేరగా, "2025" శ్రీకారమై
విరియాలి ఎల్లెడలా శుభకరమగు మేల్కొల్పుల స్వాగత సుమహారమై
కావాలీ కొత్త ఏడాది, నిన్నటి కలల సాకారమై, నవ్యతకు ప్రాకారమై
నిలవాలి మధురమైన మన ఆకాంక్షలన్నీ నెరవేర్చేలా కల్పవృక్షమై.
-------

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి