ఎందుకో
మూగ కనుల కన్నీరు షూట్
బాధల వాకిట కళామతల్లి భారతి
తల్లిని కోల్పోయిన నొప్పి గుండెల
కొడుకులు ఒక్కొక్కరుగా
మునుం పెట్టి నిన్న అంకుర్
శ్యాం బెనగల్ ఎత్తిన
పిడికిలి ఫ్యూడల్ పెడల్స్ పై
దిగిన ప్రతిఘటన జండాలై నిశాంత్,మంథన్ మరెన్నో ఇంకా ఎగురుతున్న వేళ
సెలవ్ పలుకని గొంతుతో వీడె తెరవెనుకకు
గొప్ప జీవితం సమాంతర సృజనాత్మక కళనూ విడిచి మనకు సాహితీదిగ్గజం
అసలే బాధల గుండె
ఆపై రోకటిపోటు గట్లు తెగిన చెరువు తీరు
సృజనకారుల స్పర్శలో వెలిగె ఎన్నో నవలలు కథల సాహిత్య జీవి సమాంతర సినీ సృజనాత్మ రుధిర ప్రవాహాలై ఎగిసె
ఎమ్ టి వాసుదేవ నాయర్ ఆలోచన కలం బాహ్యాంతరంగాలు
నేల ఎగిసిన రెక్కల పావురం అంతరిక్ష దర్శకత్వ సృజనలో
ఒక జ్ఞానపీఠ సాహితి కలం కనుల రెప్ప
ప్రజల నాలుకల కళగ వెలిగె నిత్య దర్శకుడు రెప్ప వాలిన కనుల
పగ్గాలు వీడిన
శ్యాం బెనగల్ యమ్ టి వాసుదేవ నాయర్ ఇరుదిగ్గజాలు
తొమ్మిది పదుల మలిసంధ్యలో వీడే మనల
సాహిత్య దర్శక సృజనకై
గొప్ప జీవితం సమాంతర సృజనాత్మక కళనూ విడిచి మనకు సాహితీదిగ్గజం
మట్టితెరపై మనిషి మహిమ చిత్రమే
తెరపైన ఆట ముగిసిన
నర్తనశాల తలుపుకిటికీల మూయుటే సత్యం
నివాళితో మనసు మౌనరోదన
జ్ఞాపకాల రెటీనాపై శాశ్వతం సృజన వేత్తలు
============================
(సినీ సాహితీ దిగ్గజాలు శ్యాం బెనగల్,
ఎమ్ టి వాసుదేవనాయర్ లకు నివాళిగా)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి