చిత్ర స్పందన : ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది పద్యం 
=============
పాట పాడుటందు పజ్జొన్న తోటలో
జొన్నకంకివంచి చోద్యముగను
నటన గొప్పతనము నవరసభరితము
చిత్రమందు జూడ చిత్రమౌను

కామెంట్‌లు