చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు !
 నిండుపున్నమి, పండు వెన్నెల...
  యమున పిలిచె ను, నల్లనయ్యను
  తనను కూడిఆట లాడగ
 ముదము మీర గోప బాలుడు
జలక మాడుచు జగము మరచెను..! 
     ******


కామెంట్‌లు