హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన షీరోస్ పుస్తకావిష్కరణ సందర్బంగా వివిధ పాత్రలు పోషించిన కంది మండలం ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈ రోజు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రశంసా పత్రాలను ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జయంతి వాణి ప్రదానం చేసారు. కార్యక్రమంలో గైడ్ ఉపాధ్యాయులు అడ్డాడ శ్రీనివాస రావు, రజిత, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ప్రశంసా పత్రాలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి