లోపాలు :- భూపతి తేజస్వి-ఆరవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
 అనగనగా ఒక అడవిలో ఐదుగురు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఐదుగురులో ఒకడు పుట్టుకతోనే గుడ్డివాడు, ఇంకొకడు చెవిటివాడు, ఏమి వినపడవు, ఇంకొకడు గుడ్డివాడు,కాబట్టి వాడు అసలే నడవలేడు, అవిటి వాడిని, గుడ్డివాడి భుజంపై ఎత్తుకొని, అవిటివాడు దారి చూపిస్తూ ఉంటే, గుడ్డివాడు నడుస్తారు, ఇంకొకరు చేతులు లేని వాడు, అసలు ఏం పట్టుకోలేడు ఇంకొకడు అన్ని ఉన్నవాడు, కానీ సోమరిపోతు. ఇతరులు పెడితేనే తింటాడు అలా ఇతరుల మీద ఆధారపడతాడు, అయితే చెవిటివాడు ఆగండి నాకు గుర్రాల చప్పుడు వినపడుతుంది అని అంటాడు, గుడ్డివాడు అవును అక్కడ దుమ్ము లేస్తుంది, అని అంటాడు. చేతులు లేని వాడు ఆగండి వాళ్లు వచ్చాక ఒక గుద్దుగుద్ధి మనం పోదాం అని అంటాడు. కాళ్లు లేని వాడు అవును పరిగెత్తండి వస్తున్నారు అని అంటాడు. సోమరిపోతూ చి చి పరిగెత్తడం మంచి లక్షణం కాదు, వాళ్లు వచ్చేలోగా ఏదో ఒకటి ఆలోచించి చెప్పండి. అని అంటాడు. 

ఈ కథలో నీతి: మనలో ఉన్న లోపాలును మనమే కప్పిపుచ్చుకోవడం

కామెంట్‌లు