వేషముమార్చెనూ ....!!--డా.కె.ఎల్.వి.ప్రసాద్.
 ఆడపిల్లలమోజు 
ఆన్షీ ..తో-
తీరలేదుకాబోలు 
నికో ..లో 
ఆడపిల్ల రూపం 
ఆనంద మయింది 
కన్నతల్లికి ....!
గౌనులో నివిన్ బాబు 
చూడముచ్చటగా 
అక్షరాల ఆడపిల్లయే 
అదే ....సరదాగ ,
అందరికి ఆనందమాయే !
ఆడపిల్లలో -
మగపిల్లాడినీ ,
మగపిల్లాడిలో -
ఆడపిల్లని చూసుకోడం 
బందువులకు ,
తల్లిదండ్రులకు ...
అంతులేని సంతోషమే సుమా !!
                    ***

కామెంట్‌లు