@ కోరాడ హై కూ లు..!

 ]  త్యాగములోనే
   నిజమైన ఆనందం
     స్వార్దాన్ని వీడు 
     *****
 అసంతృప్తియే
   ఆనందానికి వైరి
   విడిచి పెట్టు
  *****
ఆనందమేరా
  ఆరోగ్య రహస్యము
 నవ్వు, నవ్వించు
   *****
ఆనందంకోసం
  వెదకు లాటెందుకు
  నీ లోనే వుంది
    *****
సేవలో వుంది
 నిజమైన ఆనందం
  అనుభ వించు 
  ******
కామెంట్‌లు