విజయవాడ తెలుగు కళా రత్నాలు సాoస్కృతిక సేవ సంస్థ డా. యు. వి రత్నo గారి ఆధ్వర్యంలో జాతీయ కన్వీనర్ డా. ధనాశి ఉషారాణి నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో శంకరం పాడు నడివండ్ల మండలం కృష్ణ జిల్లా వాసి బాతు పేతురుకు విజయవాడలో ఠాగూర్ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో సేవా రంగములో చేసిన సేవలకుగాను తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు లభిoచిoది. పోగ్రామ్ లో కార్యక్రమoను నిర్వహించడంలో బాధ్యతయుతo గా వ్యహరిoచినందుకు డా. యు. వి రత్నo జాతీయ చైర్మన్ జాతీయ కన్వీనర్ ధనాసి ఉషారాణి అభినందనలు తెలియజేసారు
బాతు పేతురుకు జాతీయ తెలుగు బుక్ అఫ్ అవార్డులో చోటు
విజయవాడ తెలుగు కళా రత్నాలు సాoస్కృతిక సేవ సంస్థ డా. యు. వి రత్నo గారి ఆధ్వర్యంలో జాతీయ కన్వీనర్ డా. ధనాశి ఉషారాణి నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో శంకరం పాడు నడివండ్ల మండలం కృష్ణ జిల్లా వాసి బాతు పేతురుకు విజయవాడలో ఠాగూర్ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో సేవా రంగములో చేసిన సేవలకుగాను తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు లభిoచిoది. పోగ్రామ్ లో కార్యక్రమoను నిర్వహించడంలో బాధ్యతయుతo గా వ్యహరిoచినందుకు డా. యు. వి రత్నo జాతీయ చైర్మన్ జాతీయ కన్వీనర్ ధనాసి ఉషారాణి అభినందనలు తెలియజేసారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి