బైరెడ్డిగూడెం గ్రామంలో ఇద్దరు స్నేహితులుండేవారు. వారి పేరు సంజన, లిఖిత. ఆ ఇద్దరు స్నేహితులు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవారు. ఎవరికైనాసహాయం చేస్తూ ఉండేవారు. ఒకరోజు సంజనా లిఖిత ఇద్దరు కలిసి బడికి వెళ్తున్నారు. దారిలో ఒక చెట్టు కింద ముసలమ్మ నీరసంగా కూర్చుని ఉంది. ఏంది అవ్వ ఏమైంది అంటూ సంజన లిఖిత ఆమె దగ్గరకు పోయారు. ముసలమ్మ దాహం దాహం అంటున్నది.వెంటనే వాళ్లు తమ బాటిల్ ఇచ్చి ముసలమ్మ దాహం తీర్చారు.ముసలమ్మ సంతోషంతో మీరు చల్లగా ఉండండి బిడ్డ అని దీవించింది.
స్నేహితుల మంచితనం:-గుండాల వెన్నెల -ఆరవ తరగతి- జడ్పీహెచ్ఎస్ తాటికల్ నకిరేకల్ మండలం నల్గొండ జిల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి