అనగనగా ఒక రామాపురం అనే గ్రామం ఉండేది,ఆ గ్రామంలో జానకమ్మ,జానయ్య అనే పేద దంపతులు ఉండేవారు.వారిది తక్కువ కులం మరియు పేద కుటుంబం కావడంతో,వారితో ఎవ్వరూ మాట్లాడేవారు కాదు, గౌరవించేవారు కాదు, వారికి విద్య అనే ఒక కూతురు పుట్టింది.వాళ్ళు పేద వాళ్ళు కావడంతో కూతుర్ని చదివించడం కష్టం అయ్యేది. కానీ వారు పట్టువదలకుండా కష్టం అయినా ఇష్టంగా చదివించే వారు, వారికి ఒక ఆశయం ఉండేది,విద్య బాగా చదివి, జిల్లా కలెక్టర్ కావడమే వారి ఆశయం,వారి ఆశయం మేరకు ఐఏఎస్, ఐపిఎస్ చదివింది, వాళ్ళ తల్లిదండ్రుల కోరిక మేరకు, జిల్లా కలెక్టర్ అయింది. అది చూసిన తల్లిదండ్రులు సంతోషిస్తారు
ఆమె కలెక్టర్ కావడంతో, అందరూ ఆమెను గౌరవించేవారు, ఒక రోజు విద్య మరియు ఆమె తల్లిదండ్రులు అంగడికి వెళ్ళారు. అప్పుడు ఆమెను ఆమె తల్లిదండ్రులను చూసి అందరూ వారికి నమస్కరిస్తారు. అది చూసి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు, ఒకప్పుడు నవ్విన వారే ఇప్పుడు గౌరవిస్తున్నారు, ఇది చదువుకు ఉన్న గొప్పదనం మరియు విలువ గౌరవం. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళితే అందరూ వారిని గౌరవిస్తున్నారు, నమస్కరిస్తున్నారు,మంచిగా మాట్లాడుతున్నారు.
ఈ కథలోని నీతి: నేటి సమాజంలో చదువుకుంటేనే విలువ మరియు గౌరవం ఇస్తున్నారు, అందుకే బాగా చదువుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి