అనగనగా ఒక అడవి ఉండేది,ఒకప్పుడు ఒక అడివిలో రెండు చెట్లు ఉండేవి,ఒక చెట్టు తన పండ్లను పక్షులకు మరియు ఇతర జీవులతో పంచుకోవడంలో చాలా ఉదారంగా ఉండేది ,మరొక్క చెట్టు, వ్యతిరేక స్వభావం కలిగి, చాలా స్వార్థపూరితమైనది. చివరికి,ఒక్క రెండు సంవత్సరములో స్వార్థపూరిత చెట్టు,తన అనుకూలం కోల్పోయి, సన్నగా మరియు బలహీనగా మారింది, మొదటి చెట్టు,ఎప్పటిలాగే నిస్వార్థంగా, పెరుగుతూ పుష్కలంగా పండ్లను ఇచ్చింది, స్వార్థమైనచెట్టు తన స్వార్థమే కారణమని అప్పటికి గ్రహించింది, అది త్వరలోనే నిస్వార్ధంగా మరియు పక్షులను ఇతర జీవులను చిరునవ్వుతో ఆహ్వానించాలని అనుకొన్నది ,కొద్దికాలంలోనే అది ఆరోగ్యంగా పెరిగి ఇతర చెట్టులా విస్తారంగా మారింది.
ఈ కథలోని నీతి : ఒక వ్యక్తి ఎంత సమర్గుడైన లేదా తెలివైనవాడైనా, ఇతరులతో మాత్రమే ఎదుగుతాడు
ఈ కథలోని నీతి : ఒక వ్యక్తి ఎంత సమర్గుడైన లేదా తెలివైనవాడైనా, ఇతరులతో మాత్రమే ఎదుగుతాడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి