షీరోస్ గా ఓ డి ఎఫ్ విద్యార్థులు

  దేశం లోని వివిధ రంగాలకు చెందిన మహిళలను పరిచయం చేసిన షీరోస్ పుస్తకాన్ని హైదరాబాద్ లోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఇటీవల విడుదల చేశారు . అందులో ఉన్న పాత్రలతో 256 మంది పిల్లలు అభినయిచ్చారు. వీరిలో ఎనమండుగురు పిల్లలు ఓ డి ఎఫ్ పాఠశాల విద్యార్థులు. 
కామెంట్‌లు