తనువు -అణువు
ఒకటే!!
తనువుకు విలువ లేదంటే
అణువుకు కోపం వస్తుంది
తనువు ఒక శక్తి కాదంటే
అణువు అణు శక్తి అవుతుంది
అణు శక్తిని వినియోగించుకోలేం
పంచలేం
కానీ అది ఎంతో విలువైంది
శక్తివంతమైనది
ప్రమాదకరమైనది
అణు శక్తి కన్నా
ప్రమాదకరమైంది
విలువైంది శక్తివంతమైనది
డబ్బు!!?
దాన్ని పంచవచ్చు
వినియోగించవచ్చు!!?
ఇదే విజయం కాదు
విజయం అంటే
స్వయంకృషి కాదు
స్వయం ఖుషి!!!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి