బాల ల్లారా... బాల ల్లారా...! :- కోరాడ నరసింహ రావు
బాల ల్లారా... బాల ల్లారా... 
 రేపటి భారత పౌ రు ల్లారా... 
  చక్కగ మీరు చదవాలి... 
   విద్యా, బుద్దులు నేర్వాలి ! 
          " బాల ల్లా రా... "
దుర్వ్యసనాలకు లోనుకాని
 వ్యా మోహాలకుబలై పోని,నవ యువతగమీరు ఎదగాలి
   బాధ్యత లెరిగి మసలాలి ! 
         "బాల ల్లా రా... "

( నైతిక విలువలు పాటించి
  తలి,దండ్రులనుగౌరవించి
  తోటివారిని,ప్రకృతినిప్రేమిం చాలి...ఆనందాలే విరియాలి) 
      " బాల ల్లా రా.... "
  
ప్రగతి పధంలో మన దేశాన్ని
 మును ముందుకు నడిపే సారధ్యాన్ని 
   మీరేవహించి తీరాలి..! 
 భారత జాతి గౌరవంపెరగాలి!!
         " బాల ల్లా రా.... "
     *******

కామెంట్‌లు