పంచుతాసౌరభాలనుచల్లుతాపంచభక్ష్యాలుతినిపిస్తానవరసాలుత్రాగిస్తాచక్కదనాలుచూపిస్తాసంతోషాలుకలిగిస్తాకాంతులుచల్లుతాకళ్ళనుకట్టేస్తాకడుపులునింపుతామదులనుముట్టుతాఆద్యంతంచదివిస్తాఅమృతంక్రోలిస్తాముచ్చట్లుకనమంటాచప్పట్లుకొట్టిస్తాశభాష్అనిపిస్తావారేవాచెప్పిస్తాతేనెచుక్కలుచల్లుతాచెరకురసముచిమ్ముతాఆలోచనలులేపుతాభావాలుపుట్టిస్తాఅక్షరసేద్యముచేస్తాకవనపంటలుపండిస్తాకైతలవర్షముకురిపిస్తాసాహితీనదులుప్రవహింపజేస్తాఅక్షరనౌకనుఎక్కిస్తాఅంతరిక్షమునుచుట్టిస్తాకయితలనుస్వాగతిస్తారాహృదయాలనుఆనందపరుస్తారా
కవితలతో:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి