* @ కోరాడ హై కూ లు...! *

 అక్షరాలతో
   నిక్షిప్త జ్ఞాన నిధి
   గీతా గ్రంధము
   ******
మంచి పుస్తకం
   మస్తకాని కారో గ్య0
 చద వాల్సిందే
   ******
వారసులకు
   ఇవ్వాల్సిన ఆస్తులు
  పుస్తకములే
  ******
గ్రంధా లయాలు
  దేవాలయల కన్నా
    మిన్నయైనవి
  *****
మంచి పుస్తకం
  నేటి సమాజములో
   మంచి మిత్రుడు
  ******
కామెంట్‌లు