చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం
 కంద పద్యం 
============


ఒడ్డున మగువల నడకల్
నీడల వన్నెల్ నిలువున నిల్చెను నీటన్
తోడుగ నాటును వేసిన
జోడుల గోకలకు మధ్య జోరుగ పరుగుల్


కామెంట్‌లు