తెలివి :- కోరాడ నరసింహా రావు!
తెలివి మానవుని సొత్తు...
 ఆ తెలివీతోనే సులువుగా 
  ప్రాణి కోటి నంతటినీ .... 
  తన వశము చేసి కొని... 
     తను ఆడింది ఆటగా... 
   పాడిందే పాటగా..., అందలమునెక్కి నాడు... 
 అధికారంచలాయించాడు

   అంతటితో ఆగక, తోటి మనిషినీ వంచించి... , 
  అంతా తనదే నంటూ... 
  అందరినీ రణచి వేసి, అధికారం చ లాయించ... 
   అర్రులు చాస్తున్నాడు...!
     *******


కామెంట్‌లు