సమయం ఎంతో విలువైనది.మనం వృధా చేసిన ప్రతి నిమిషం భవిష్యత్తులో నష్టపోతాం. గడిచిన ప్రతి నిమిషం తిరిగి వెనకకు రాలేదు. సమయం ఎంతో విలువైనది. మనం ప్రతిరోజు సమయమును అనుసరించాలి మనము రోజుకి ఎన్నిసార్లు సమయం చూస్తాము మనకే తెలియదు. సమయం అంత విలువైనది.చదువుకునే వారికి, ఉద్యోగం చేసే వారికి, పని చేసే వారికి సమయం విలువ తెలుస్తుంది. గడిచిన కాలం మళ్లీ తీసుకురాలేము. మన జీవితం సమయం మీదనే ఆధారపడి ఉంటుంది. బడికి వెళ్లాలన్నా పనికి వెళ్లాలన్నా సమయాన్ని అనుసరించి ముందుకు సాగుతం. గడిచిన కాలం తిరిగి పొందలేమని మనమందరం గ్రహించాలి.
ఉదాహరణ :ఒక వ్యక్తికి ఎమర్జెన్సీ ఉంటే ఆంబులెన్స్ సమయానికి వస్తే ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడుతాం. అదే అంబులెన్స్ సమయానికి రాలేక పోతే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోతాడు. సమయం ఎంత విలువైనది అని ప్రతి ఒక్కరూ సమయమును అనుసరించాలి.
ఈ కథలోని నీతి: సమయపాలన పాటించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి