అష్టాక్షర గీతి కవితలు!:- కోరాడ నరసింహా రావు
 తల్లి, దండ్రి, గురువులు
 ఇలప్రత్యక్ష దైవాలు
  గుర్తించి గౌరవించాలి
    ఇదీ హైందవ ధర్మము
      ******
న్యాయముకన్నా గొప్పది
 కీడు చేయు వారినైన
  క్షమించ గలిగే తత్వం
  ఇదీ హైందవ ధర్మము
    ******


కుల మతా తీతముగా
  మానవ జీవన రీతి
 తెలిపె భగవద్గీత
    ఇదీ హైందవ ధర్మము
    ******
కామెంట్‌లు