చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 *. మత్తకోకిల*

బొమ్మ గీసిన బాలుడాగియు వొంగి డబ్బలు గీసియున్
నెమ్మదైనను దీర్ఘ మంతను నింపి చత్రసమార్పులన్
కమ్మనైనను గీతపైనను కాలు పెట్టియు గాంచగన్
సొమ్ములోలెను కూలబడ్డను సూడు బండనె లెక్కయున్
కామెంట్‌లు