చలి ....
నావెంటపడింది
నన్ను అల్లుకుపొయి
తనకౌగిలిలో
నన్ను బంధించాలని
తరుముకొస్తున్నది
చల్లటి చలి !
గజగజా వణికిస్తూ
శరీరాన్ని కుదిపేస్తూ
లొపలి పేగుల్ని సయితం
వడిపెట్టేస్తూ .....
చెలి చెంత
చలికాచుకునేందుకు
వెళ్ళేలోపు
నన్ను బందీ
చేయాలనుకుంటున్నది!
అయితేనేమి....
చలి ఆటలు సాగలేదు
చెలి నులివెచ్చని --
పరిశ్వంగంలోచేరి
చలిని .....
వెనక్కు పరిగెత్తించాను !
చిత్తు చిత్తుగా ఓడించాను !!
***
నావెంటపడింది
నన్ను అల్లుకుపొయి
తనకౌగిలిలో
నన్ను బంధించాలని
తరుముకొస్తున్నది
చల్లటి చలి !
గజగజా వణికిస్తూ
శరీరాన్ని కుదిపేస్తూ
లొపలి పేగుల్ని సయితం
వడిపెట్టేస్తూ .....
చెలి చెంత
చలికాచుకునేందుకు
వెళ్ళేలోపు
నన్ను బందీ
చేయాలనుకుంటున్నది!
అయితేనేమి....
చలి ఆటలు సాగలేదు
చెలి నులివెచ్చని --
పరిశ్వంగంలోచేరి
చలిని .....
వెనక్కు పరిగెత్తించాను !
చిత్తు చిత్తుగా ఓడించాను !!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి