ము ప్పేట ప్రేమ....!!--డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 కన్న తల్లి 
ప్రేమనుపొందుతున్నాడు.
నికో ....!
అమ్మనుకన్న అమ్మ 
అమ్మమ్మ ప్రేమను 
పొందుతున్నాడు 
మనవడు నివిన్ ....!
అమ్మమ్మనుకన్న
బూబమ్మ-
ఆశీస్సులు పొందుతున్న
అదృష్టవంతుడు నికోబాబు!
మూడో తరం సంతానానికి
ప్రతినిధి .....
నల్లి కుటుంబ వంశోద్దారకుడు,
నా ..మనవడు నివిన్.నల్లి!!
                  ***

కామెంట్‌లు