కలిపి వేత, తీసి వేత , గుణకారము,భాగహారముక్రమ భిన్నము, అపక్రమ భిన్నము,మిశ్రమ భిన్నముఇవేనా...వేద గణితం, యింకా ఎన్నెన్నో...!సూన్యం నుండి అనంతా న్ని వివరించినట్టు...సున్న (0) విలువను తెలిపి అంతు లేని లెక్కలనుకనిపెట్టిన మనవారి కన్న గొప్ప వారెవరు..!?మన శ్రీ నివాశ రామానుజన్ జన్మదినాన్నిగణిత దినోత్సవంగా జరుపుకోవటం మనకు గర్వ కారణం
గణితం : కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి