చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం
 కంద పద్యం
============


ఎండకు వానకు నీడన
దండిగ వృద్దులను పిలిచి ధరణిన నిల్చున్
మెండుగ గద్దెలు నిండిన
తోడుగ దైర్యమును వేప తుదవరకిచ్చున్

కామెంట్‌లు