2024_2025 సంవత్సరాలకు గాను అక్షరయాన్ బాలబాలికా అవార్డుల కోసం దరఖాస్తులకు ఆహ్వానం

 ప్రక్రియ ఏదైనా రచనలు చేస్తూ తమదైన గుర్తింపు పొందిన 
18 సంవత్సరాల లోపు బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. 
మీపేరు:
ఉంటే కలంపేరు:
తల్లిదండ్రుల పేర్లు:
మీ ఎడ్యుకేషనల్ స్టేటస్:
చిరునామా:
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్:
మీ రచనల వివరాలు:
బహుమతులు, పురస్కారాలు, అవార్డులు: 
ఉంటే ప్రచురించబడిన మీ పుస్తకాలు:
 📢గమనిక: అక్షయ యాన్ బాల బాలికా సమూహంలో మెంబర్ అయి ఉండాలి. కానివారు 9603274351 ఘాలి లలిత ప్రవల్లిక గారిని సంప్రదించి సమూహం లో చేరండి.
📢దరఖాస్తు పంపడానికి చివరి తేదీ:
20_2-2025 (అర్థరాత్రి 12 వరకు)
🏆 ఎంపికైన బాల బాలికలకు మార్చి 1 న జరగబోయే అక్షరయాన్ అవార్డ్స్ ఫంక్షన్ లో బాలిక, బాలురకు   వేరుగా  వేరుగా ఒక్కొక్కరికి 2116/
నగదు నందించి, ప్రముఖుల చేతుల మీదుగా షాల్ తో సత్కరిస్తాం. సభకు వచ్చిన వారికి మాత్రమే అవార్డు అందించడం జరుగుతుంది. 
దరఖాస్తులు పంపించవలసిన వాట్సప్ నెంబర్లు: 
అయినంపూడి శ్రీలక్ష్మి 
ఘాలి లలిత ప్రవల్లిక 
 +91 9603274351
కామెంట్‌లు