దిల్ఖుష్ కుమార్ జీవితం గతుకులబండి.తండ్రి మంచానపడటంతో 18 ఏళ్ల కే సెక్యూరిటీగార్డుగా చేరటంపెళ్లికావటంతో బిహార్ నుంచి ఢిల్లీ చేరి రిక్షాతొక్కాడు.కూరగాయలు అమ్మాడు.తిరిగి తన ఊరుచేరి ఆర్యగో పేరుతో క్యాబ్ నడిపి వెలుగులోకి నేడు బిహార్ స్టార్టప్ కింగ్ గా ఎదిగాడు.ఇతని రోడ్ బేజ్ సంస్థ లో3వేలమంది డ్రైవర్లు పనిచేస్తున్నారు.స్కూల్ ప్యూన్ కి కూడా పనికిరాడని ఇంటర్ చదివిన దిల్ఖుష్ ని నేడంతా నెత్తిన పెట్టుకుంటున్నారుచెన్నైకి చెందిన ఆటోడ్రైవర్ అన్నాదురై పేదరికంతో ఇంటర్ మధ్యలోనే చదువు ఆపేశాడు. 2009నుంచి ఆటోడ్రైవర్గా మారి కొత్త ఆలోచన తో సాగాడు.పళ్లు కూల్డ్రింక్స్ వైఫై గొడుగు న్యూస్ పేపర్లు మ్యాగజైన్స్ తో ప్రయాణికుల ని ఆకర్షించాడు. క్రమంగా లకీడిప్ తో బహుమతులు ఇస్తారు.నెలలో 20ట్రిప్పులు ప్రయాణించేవారికి కన్సెషన్ ఇస్తారు.టీచర్లు డాక్టర్ల దగ్గర డబ్బుతీసుకోని అన్న దురై హిందీ ఆంగ్లంలో టకటక మాట్లాడుతూ విదేశీయుల మన్నన పొందుతున్నాడు🌷
స్ఫూర్తిప్రదాతలు89:- సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి