కవిత కౌగిలింతలో...:-డా.టి.రాధాకృష్ణమాచార్యులు9849305871
 మళ్లీ  రంగులు కారేటి 
అందం ఆకులూ పూల అంగీల
రామచిలక పచ్చన ముక్కు ఎర్రన
రెప్పవాలని కనుల 
సైగల షికారు
ప్రేమపూజారి ప్రకృతి కౌగిలింత 

కామెంట్‌లు