హర్యానాలోని బువాన్ లో పుట్టిన హిమాన్ష్ నాగపాల్ ఇంటర్ దాకా హిందీ మీడియంలో చదివాడు.డిగ్రీలో చేరిన రోజే యాక్సిడెంట్ లో తండ్రిని ఆరునెలల కే అన్న ని కోల్పోయాడు. ఇంగ్లీషుభాషని కష్టంగా నేర్చుకుని 2018లో సివిల్స్ లో ర్యాంక్ ని తొలిప్రయత్నంలోనే సాధించాడు.వారణాసిలో చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా వివిధ భాషల ప్రాంతాల రాష్ట్రాల కి చెందిన చిన్నారులను ఇంటినుంచి తప్పిపోయిన వారిని చూశాడు.పోలీసుశాఖ శిశుసంక్షేమశాఖల సాయంతో కొందరిని తల్లిదండ్రుల కి అప్పగించాడు. మిగతావారిని వీధిబాలలని ప్రభుత్వ హోమ్స్ లో స్వచ్ఛంద సంస్థల హోమ్స్ లో చేర్చిన ఘనుడు.కేరళకు చెందిన చర్చిఫాదర్ జార్జ్ కి వాట్సప్ వలన కిడ్నీ రోగి జోజోమోన్ ని గూర్చితెల్సింది.బీద వాడైన జోజో ఇంటికి స్వయంగా జార్జి వెళ్లి కిడ్నీ దానంకి సిద్ధపడి ఖర్చులను భరించాడు.నిజంగా దేవుడంటే అలాంటివారే మరి!
థాయిలాండ్ లో ఆగస్ట్ లో బడిలోమాతృదినోత్సవం జరుపుతారు. తల్లిలేని పిల్ల నాంగ్ క్రీ పాపం ఏడుస్తుంటే ఆమె తండ్రి ఆడవేషంలో బడికెళ్లి పాదపూజ చేయించుకున్నాడు. అంతా ఆశ్చర్యపోయినా ఆతండ్రిని అభినందించారు🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి