చలి చలి చలి చలి చలి
వణుకులతో చలిపులి
పిన్న పెద్ద ముదుసరిలు
పలుగుల చర్మాన గిజగిజలు
శరీర చలువతో తికమకలు
పొడి పొడి దగ్గుల పదనిసలు
చల్లని నీటితో తలంబ్రాలు
ముక్కు చీమిడితో కిసకిసలు
స్వేటర్ల ఒంటితో గమ్మత్తులు
దుప్పట్ల దూరితేనే వెచ్చదనాలు
గొంగడి బొంతలో సరిగమలు
సాయంత రాత్రులు చలి మంటలు
పగలు ఎండతో భగభగలు
చలిపెడితేనే గజగజలు
చలికాలమెంతో జాగ్రత్తలు
పాటిస్తేనే సాగును గబగబలు
వణుకులతో చలిపులి
పిన్న పెద్ద ముదుసరిలు
పలుగుల చర్మాన గిజగిజలు
శరీర చలువతో తికమకలు
పొడి పొడి దగ్గుల పదనిసలు
చల్లని నీటితో తలంబ్రాలు
ముక్కు చీమిడితో కిసకిసలు
స్వేటర్ల ఒంటితో గమ్మత్తులు
దుప్పట్ల దూరితేనే వెచ్చదనాలు
గొంగడి బొంతలో సరిగమలు
సాయంత రాత్రులు చలి మంటలు
పగలు ఎండతో భగభగలు
చలిపెడితేనే గజగజలు
చలికాలమెంతో జాగ్రత్తలు
పాటిస్తేనే సాగును గబగబలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి