తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా గాజుల సుకన్య
 తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా నియమితులైన నకిరేకల్ పట్టణ 4వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గాజుల సుకన్య - శ్రీనివాస్  గారిని, వారి నివాసం లో 4వ వార్డు ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి,శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమం లో కుక్కడపు శ్రీనివాస్, గంధం సుధాకర్,బచ్చుపల్లి వెంకటేశ్వర రావు,కొండ శ్రీనివాస్,పొడిచేటి శంకర్,గుత్తా శ్రీనివాస్ రెడ్డి,బడేటి రవి,కొంగల లింగయ్య,కుంచం సైదులు,వెంకన్న, వీరేశం,శేఖర్ రెడ్డి,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు