నూత్నవత్సర స్వాగతగీ తం..! :- కోరాడ నరసింహా రావు
స్వాగతం స్వాగత మో ఆంగ్ల వత్సరమా...! 
 ఉల్లాసము - ఉత్సాహము  నింపగా...సుఖ, సంతోషా లను నిండుగా... పంచగా 
   స్వాగతం స్వాగతమో నూత్న ఆంగ్ల వత్సరమా..!
 నీ కు  స్వాగతం...!! 

గతపు చేదు అనుభ వాలు
 మరలా రానీయక ... 
  సుభములు చేకూర్చుచు
 క్రొత్తఆశలుచిగురింపజేయ
  స్వాగతం స్వాగతమో నూత్న ఆంగ్ల వత్సరమా..! 
  నీ కు  స్వాగతం...!! 

ఏటికి ఏడూ...మేము ఎన్నో ఆశలతో...ఎన్నెన్నో
కోర్కెలతో స్వాగతించుటే గానీ ,  ఏ వే వో క్రొత్త - క్రొత్త
 సమస్యలే పీడించె... 
   నీ వైనా కరుణతో ప్రసాం తతను చే కూర్చు మమ్మ ! 
   "స్వాగతం - స్వాగత మో
         ******

కామెంట్‌లు