శివానందలహరి:- కొప్పరపు తాయారు.

 శ్లో: అరహసి రహసిస్వతంత్ర      
      బుధ్ధ్యా 
     పరివసితుం సులభః
     ప్రసన్నమూర్తిః !
    అగణిత ఫలదాయకః ప్రభుర్మే
     జగదధికో హృది రాజశేఖరోస్తి !!

భావం:స్వతంత్ర బుద్ధితో బహిరంగముగా గానీ, ఏకాంతముగా కానీ, సేవించుటకు సులభుడు, ప్రసన్న స్వరూపుడు, లెక్కలేనన్ని  ఫలముల
 నిచ్చువాడు, ప్రభువు మరియు ప్రపంచము కంటే అధికుడు  అగు చంద్రశేఖరుడు నా మదిలో ఉన్నాడు.
                 *****

కామెంట్‌లు