చదువు విలువ:--జి.మనోజ్-ఏడవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
 అనగనగా ఒక ఊరిలో ముగ్గురు విద్యార్థులు ఉండేవారు వారి పేరు రమేష్ కిరణ్ మహేష్ వారిలో రమేష్ మహేష్ బాగా చదివేవారు వారు తమ గురువులను గౌరవించేవారు కానీ కిరణ్ సినిమాలకు షికారులకు వెళ్లేవాడు గురువులని గౌరవించేవాడు కాదు అలా ఐదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి దాకా తమ గురువులే అతని పరీక్షల్లో పాస్ చేసినారు ప్రస్తుతం పదవ తరగతికి వచ్చాడు అప్పుడు అతనికి బోర్డు ఎక్సమ్ లకి వెళ్ళాడు అప్పుడు అతనికి ఏమీ అర్థం కాక కిరణ్ ఫెయిలయ్యాడు రమేష్ మహేష్ వాళ్లు ఎగ్జామ్ బాగా రాసి త్రిబుల్ ఐటీ బాసరలో సీటు పొందారు కిరణ్ కి చదువు విలువ తెలిసి బాధపడ్డాడు మళ్ళీ బాగా నేర్చుకుని పాసయ్యా తన స్నేహితులను చూసి సిగ్గుపడ్డాడు

ఈ కథలోని నీతి బాగా చదివితే గొప్ప స్థాయికి ఎదుగుతారు చదువుకోకపోతే కిందిస్థాయికి వెళ్తారు

కామెంట్‌లు