మన జాతీయ పక్షి నెమలి
జాతీయంగా పక్షుల సం రక్షణ దినోత్సవ సందర్భం !
పక్షులతో మనుషులకు యేర్పడ్డసంబంధం,చక్కని అనుబంధమే ...!
కాకిగోలఅనిఅసహ్యపడే ఈమనిషిని,పొద్దుపోయింది యింకా నీ మొద్దు నిద్దర
వీ డ వా అంటూ అరచి అరచి లేపుతుందే...,
నీకు జరుగ బోయే మంచి చెడు లను ముందే,శకున ములతో హెచ్చరిస్తుందే....
కాలం చేసిన నీ వారూ ఆ కాకుల రూపం లోనే వచ్చి పిండాన్ని ముట్టుకుంటే గా నీ నీమనసు నెమ్మదించదే
ఒక్క కాకి తోనే నువ్విన్ని పొందు తున్నావ్...!
ఇంకా మిగతా పక్షులో..!!
కోయిల కు హు కు హు గానానికి నువ్వెంత తన్మ యత్వాన్ని పొందుతావ్ !
చిలుకపలుకులకునువ్వెం త పరవశిస్తావ్...!
నెమలి నాట్యానికి ఎంత ఆనందిస్తావ్...!
ఎన్నెన్నో రంగులతో రూపులతో, క్రియలతో
పక్షులు మనుషులకు చేస్తున్న ఉపకా రాలిన్నా అన్నా...!
పరోక్షముగా మన పంటలనూ కాపాడు తున్నాయి...!
ప్రకృతి, వాతావరణ సమాతుల్యతలో పక్షుల పాత్రను మనం విస్మరిస్తేఎలా...!
ఆలాంటి పక్షులను పెం చి, పోషించు కోక పోగా...
మితి మీరిన మనిషి అవ సరాలకోసం... అతిగా సెల్ టవర్ ల లాంటి వాటితో...
పక్షి జాతినే అంత రింప జేసేస్తున్నాము...!
దీ ని మూలంగా జరిగే నష్ట0 , ఒక్క సారిగా కని పించక పోవచ్చు...
తరువాత బాధపడి ప్రయోజన ముండదు మి త్ర మా....!... జా గో....!!
*****
నెమలి: -కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి