శివానందలహరి:- కొప్పరపు తాయారు

 శ్లో: అమితముదమృతం హురుహం తీం
      విమల భవతపధగోష్ఠ  మావసఝతీమ్
      సమయం పశుపతే సుపుణ్య పాకాం
       మమపరిపాలయ  భక్తి ధేనుమేకామ్ !!

భావం;ఓ పశుపతీ! నా భక్తి అను గోవు అమితమైన ఆనందమనే పాలను,మళ్ళీ మళ్ళీ 
వచ్చుచున్నది.నిర్మలమైన నీ పాదముల నే గోశాలలో నివసించుచున్నది. దయకలవాడా!
పుణ్యపరిపాక రూపమైన ఆ గోవును పరిపాలించుము.
                       ****

కామెంట్‌లు