మన జాతీయజెండానుఎగుర వేసాము...!జాతీయ గీతాన్నిపాడుకున్నాము...!మన సైనిక సత్తాను చాటుకున్నాము..!రాజ్యం మనది...రాజులు మనమే...చెప్పుకుందుకే ...ఈ సొల్లంతా...!అభివృద్ధి - సంక్షేమం...ప్రగతిరధాలకుచక్రాలం టిమి...!సంక్షేమమే ఓటు బాంక్అనుకునే భ్రమలు తొల గిపోయాయి...!అభివృద్ధి - సంక్షేమం...రెండూ కోరుకున్న ప్రజల ఆశలు నెరవేరేనా...!యే మో....! అనుమానమేఅభివృద్ధి కని పిస్తున్నట్టే ఉన్నా...అప్పుల భారం చాప కింద నీరులా...చేరిపోతూనే ఉందిగా...!!మన గణ తంత్రం... మరలా పరతంత్ర మై పోదు కదా...!ఈ స్వాతంత్ర్య దినాలు...గణ తంత్ర దినాలు పోయి...ఉద్యమాలు-పోరాటాలుమళ్లీ రావు కదా...!!*******
జాతీయజెండా :- కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి