అష్టాక్షరీ గీతికలు:- కోరాడ నరసింహా రావు

 మొక్కలు నాటము మనం
 చెట్లను నరికేస్తాము
   చెట్టులేక బ్రతుకేది
 కూడు,గూడు,నీరు,చెట్టే
       *****
 స్వార్ధమన్న మనిషిదే
   బ్రతుకు నిచ్చుచెట్టునే
   దయమాలి నరుకును
  కూడు,గూడు,నీరు,చెట్టే
     ******
కామెంట్‌లు