మత్తకోకిల
చల్లనైనను వెన్నెలందున సందడందున బాలలై
పిల్ల గాలులు వీచినంతను వీక్షణంబుగ చుక్కలన్
మెల్లమెల్లగ లెక్క తప్పక మేథతోడుగ గాంచుతున్
తెల్లవారిన తేలకుండెను తీపి ముచ్చటలాటలున్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి