శివానందలహరి:- కాప్పరపు తాయారు.

 శ్లోకం: ఆద్యా  విద్యా హృద్గతా నిర్గతాసీ -
ద్విద్యా హృద్యా హృద్గతా  త్వత్ఫ్రసాదాత్ !
సేవే నిత్యం శ్రీ కారం త్వత్పదాబ్జం 
భావే ముక్తేర్భాజనం రాజమౌలే !!

భావం: ఓ చంద్రమౌళీ ! నా హృదయంలో అనాదిగా ఉన్న అజ్ఞానం నశించినది. మనసుకు నచ్చే విద్య నీ అనుగ్రహం వలన నా హృదయంలో 
నిలచినది. సంపదనిచ్చినది మరియు ముక్తి కలిగించినది అగు నీ బాధ పద్మమును నిత్యము 
ధ్యానించెదను.
                    ****

కామెంట్‌లు