చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 మత్తకోకిల

మొక్కవంగినచోట వైపున  మొండెమందున పాదులన్
చక్కబర్చును బాల తేజము సాధుతుండెను కట్టియూ
పెక్కు తీరులనందు వంగిన పేర్మి చూపుతు చెట్టులై
సొక్కమందున పెంచుతీరులు చూసి మెచ్చిరి తోడులై

కామెంట్‌లు