సరదాగా... కోరాడ !
 ఆంక్ష లెన్నొతానుఅధిగ మించి
  ఆమె చదివి , పదుగురిని చదివించి
   ప్రధమ అధ్యాపకురాలు యై పేరు గాంచె
   మహిళా మణి మన సావిత్రి బాయి పూలె ! 


   *******
అనాధ లెంద రెందరినొచేర దీసి
చదివించి , వితంతు వివా హముల్జేసి
   ఆదర్శ మహిళగా ముం దు నిలిచె
  మహిళామణి మన సావిత్రి బాయి పూలె! 
          ****

కామెంట్‌లు