అబాబీలు - ఎం. వి.ఉమాదేవి.
ప్రక్రియ - కవి కరీముల్లా గారు 




5)
విత్తనాలు ఎరువులూ లేవు 
ఎదిగిపోతున్నది 
అవినీతి ముళ్లపంట 
    ఉమాదేవీ !
కత్తిరింపుకూ లొంగదు!!
6)
ఇల్లంతా చలువరాయి 
మనసులో మంటలు 
అసూయ ప్రభావం 
    ఉమాదేవీ!
జీవితం దుఃఖకూపమే!! 
కామెంట్‌లు