* అష్టాక్షరీ గీతాలు *:- కోరాడ నరసింహా రావు.

 మాస్వాగతంగైకొనుమా
 సుభములు చేకూర్చుమా
  ఓ జనవరి ఒకటీ 
  నూత్న ఆంగ్ల వత్సరమా
       ******
 కష్ట నష్ట ములు లేని
  సుఖ, సౌఖ్యములనిమ్ము
   మాపైదయ జూపుమమ్మ
  నూత్న ఆంగ్ల వత్సరమా
     *****
కామెంట్‌లు