కెరటం ఒడ్డును తాకి
విరిగివెనక్కి జారి పోయినట్టు ,
మంచితనం -
మూర్ఖుని సహవాసం తో
ముక్కలై,
ఆవిరై పోతుంది....!
గర్జించే మబ్బులైనా,
చల్ల గాలి తగిలి, కరిగి
ప్రాణధారలై -
జాలువారుతాయి--!
గుండెలు నిండిన దుఃఖమైనా
చల్లటి చేతి స్పర్శకు ఆవిరై పోతుంది!
పారే యేరుకు కట్టవేసి-
పచ్చటి సిరులను పండించి నట్టు ,
వాగ్దానాలకు -
నిజరూప మార్గం చూపినా,
సామాన్యుడి జీవితాలకి
ఊతములవుతాయి.!!
***
విరిగివెనక్కి జారి పోయినట్టు ,
మంచితనం -
మూర్ఖుని సహవాసం తో
ముక్కలై,
ఆవిరై పోతుంది....!
గర్జించే మబ్బులైనా,
చల్ల గాలి తగిలి, కరిగి
ప్రాణధారలై -
జాలువారుతాయి--!
గుండెలు నిండిన దుఃఖమైనా
చల్లటి చేతి స్పర్శకు ఆవిరై పోతుంది!
పారే యేరుకు కట్టవేసి-
పచ్చటి సిరులను పండించి నట్టు ,
వాగ్దానాలకు -
నిజరూప మార్గం చూపినా,
సామాన్యుడి జీవితాలకి
ఊతములవుతాయి.!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి