ప్రేమించు ప్రేమకై ..!!--షాహీన్ సిద్డిఖా .- నల్లగొండ.

 జీవితంలోఎవరైనా 
మనల్ని -
ప్రేమించే వారినే
జీవిత భాగస్వామిగా 
ఎంపిక చేసుకోవాలి.
మనం ప్రేమించే వారిని 
ఎప్పుడూ ఎంచుకోవద్దు !
ఎందుకంటే -
మనం ప్రేమించే వారికంటే 
మననిప్రేమించేవారివద్దనే 
మనం సంతోషంగా ఉంటాము!
కాబట్టి --
మనని ప్రేమించే వారిని 
అసలు వదులుకోవద్దు.....!!
                     ***
కామెంట్‌లు