చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం
 

మత్తకోకిల

చేదు కాకరకాయముక్కల చెంచ జూసియు పుత్రుడే
బాధనొందగ మాతవంచిన పళ్ళెమంతయునిండగా
సాధనందున వంట మేనుసౌరుల చారుముక్కులు హృద్యమౌ
సంధిచేసుక తిన్న నాలుక సక్కగుండును మెచ్చుటై
కామెంట్‌లు