చిత్ర స్పందన : ...కోరాడ నరసింహా రావు!

 ఓర్పుతోనేర్పుగా...ఆనంద విహార వనములు ! 
 దిద్ది తీర్చిన ... మానవులే ఘనులు!
 అద్భుత సృష్ఠి కర్తలు...!అపర బ్రహ్మలు..!! 
 వికాసమైన, వినాసమైనా
  వీరికి వీరే సాటి...!!! 
       *****

కామెంట్‌లు